Categories
News

కొత్త పార్టీ కోసం సిద్దమవుతున్న కోదండరాం

Categories
KCR Flip-Flops News

కోదండరాం సార్ పైన సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కోదండరాం అనేవాడు TRS పట్ల విషపురితమైన వ్యక్తి వాడు చేసింది అమరుల యాత్రనా.? లంగా యాత్రనా? జీవితంలో సర్పంచ్ గా గెలిచిండా ? నేను తయారు చేసిన లక్షల మందిలో వాడొకడు. ఉద్యమంలో వీడు చేసింది ఏమీ లేదు తొక్క TRS అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేదు.

Categories
News

Telangana JAC/Kodandram met Home Minister Nayini Narsimha Reddy

Categories
News

కొలువుల కొట్లాట కోదండ దీక్ష విరమింపజేసిన దాసోజు శ్రవణ్

Categories
Interview

Kodandram interview with Theenmar Mallanna // Amarula Spoorty Yathra

ఆదిలాబాద్ జిల్లాలో జరిగే 5 వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర పై తీన్మార్ మల్లన్న తో టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం లైవ్ షో.

Categories
Interview

Kodandaram interview with Netizens//social Media // Amarula spoorthy yathra

నిజాంబాద్ జిల్లాలో రేపటి నుండి రెండు రోజులపాటు జరుగు 4 విడత అమరుల స్ఫూర్తి యాత్ర పై టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం లైవ్.

Categories
Govt Failures News

కెసిఆర్ తిట్లకు కోదండరాం సర్ సమాధానాలు

Categories
Govt Failures News

కెసిఆర్ ప్రభుత్వం కొలువులు ఎందుకు ఇస్తలేదో చెప్పిన కోదండరాం సర్

జోనల్ వ్యవస్థ లాంటి కీలక నిర్ణయాలలో ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది …”కొలువుల కొట్లాట” దెబ్బకు మత్తు వదలి ప్రభుత్వం మళ్లీ జోనల్ వ్యవస్థపై ఆలోచించడం మొదలు పెట్టింది…వత్తిడి లేకుంటే మళ్లీ మత్తులోకి జారుకుంటుందీ ప్రభుత్వం… యువత సంఘటితంగా పోరాడి మన కొలువులు మనం సాధించుకుందాం…అంటున్న టీజేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం

Categories
News

సింగరేణి ఎన్నికలలో అధికార పక్షాన్ని ఓడిద్దాం // Kodandaram

సింగరేణి ఎన్నికలలో అధికార పక్షాన్ని ఓడిద్దాం… తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడుకుందాం… ప్రొ. కోదండరాం

Categories
News

మేడిపల్లి దగ్గర కోదండరాం సర్ ను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీస్లు